వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. వ్యాపారస్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గించుకుంటారు. సైన్స్, ఐ.టి విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.