Horoscope today on 20-4-2021: ప్రతి రోజు ఎవరి రాశి ఫలాలు వారు తెలుసుకోవాలని అనుకుంటారు. దాని వల్ల అంతా మంచే జరుగుతుంది. రాశి ఫలాలు బ్రహ్మాండంగా ఉంటే... ఆ రోజంతా హాయగా ఉండొచ్చు. అలాకాకుండా ఏవైనా అనారోగ్య, ఆర్థిక హెచ్చరికలు ఉంటే... జాగ్రత్త పడవచ్చు. వాదనలు పెట్టుకుంటే ప్రమాదం అని తెలిస్తే ఆ రోజంతా ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా మెలగవచ్చు. ఇలా రాశిఫలాలు మంచే చేస్తాయి. అందరికీ మేలు చేసే మంచి విషయాలు చెబుతాయి. జ్యోతిష పండితులు గ్రహాలు, సూర్యుడు, తిథి, నక్షత్రం, పంచాంగం, ఘడియలు అన్నీ లెక్కించి... ఈ రాశిఫలాలు ఇస్తున్నారు. మరి 20-4-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం.