బృహస్పతి, చంద్రుడు మీనరాశిలో ఉండడం వల్ల పరోక్ష గజకేసరి యోగం ఏర్పడుతోంది.మరోవైపు శని కూడా తిరోగమనంలో ఉన్నాడు. కానీ ఈ గజకేసరి యోగంతో శని గ్రహానికి సంబంధం లేదు. ఈ సమయంలో బుధుడు, బృహస్పతి, శని మూడు గ్రహాలు తిరోగమనం లో ఉన్నాయి. ఈ ప్రభావంతో పలు రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. (ప్రతీకాత్మక చిత్రం)