కర్కాటకం (Cancer): ఈ రాశిలో జన్మించిన వారు భావోద్వేగంతో ఉంటారు. ఇతరుల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారు. వీరు ఎల్లప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యులలకు మద్దతుగా నిలుస్తారు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాల్సి వస్తే.. వెంటనే స్పందిస్తారు. తన చేతనయినంత సాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)