Home » photogallery » astrology »

HOROSCOPE THE CONDITION OF SUN SATURN WILL TROUBLE THESE ZODIAC SIGNS THESE MEASURES WILL REDUCE PROBLEMS IN SAWAN MONTH SK

Astrology: సూర్యుడు, శని వల్ల ఈ రాశుల వారికి కష్టాలు.. ఆగస్టు 17 వరకు జాగ్రత్తగా ఉండాలి

Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సూర్యుడు,శని గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి. ఆయా రాశుల వారు ఆగస్టు 17 వరకు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.