Home » photogallery » astrology »

HOROSCOPE THE BAD EFFECT OF SHANI DEV WILL REMAIN ON THESE ZODIAC SIGNS TILL 2025 KNOW HOE TO GET RID OFF IT SK

Astrology | Shani Effect: ఈ రాశులపై 2025 వరకు శని ప్రభావం.. ఇలా చేస్తే తప్పించుకోవచ్చు..

Astrology | Shani Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారిపై 2025 మార్చి వరకు శని ప్రభావం ఉంటుంది. శనిదేవుడి ప్రభావం వల్ల ఆయా రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఆ రాశులేంటి? దీని నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.