Horoscope today: అక్టోబరు 18 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు..

Horoscope Today : జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, గ్రహాల కదలిక వంటి అంశాల ఆధారంగా.. ప్రతి రోజు దిన ఫలాలు చెబుతారు. వాటి ఫలాల ప్రకారం.. నేడు ఎవరికి బాగుంది? ఎవరికి బాగా లేదు? గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను రాశుల వారీగా ఇక్కడ తెలుసుకుందాం.