Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పెరగనున్న ఖర్చులు.. వీరికి ఆరోగ్య సమస్యలు

Rasi Phalalu Today: కొన్ని రాశలు వారికి ఈ రోజు పనికి తగ్గ ఫలితం ఉంటుంది. అనుకోని విధంగా మంచి జరుగుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు.