Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వీరికి పెరగనున్న శ్రమ, ఒత్తిడి.. ఈ రాశుల వారికి ఊరట

Rasi Phalalu Today: కొన్ని రాశలు వారికి ఈ రోజు పనికి తగ్గ ఫలితం ఉంటుంది. అనుకోని విధంగా మంచి జరుగుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు.