మిథునం : మీ పనితీరును త్వరలో సమీక్షించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే, ఇప్పుడే సబ్మిట్ చేయాలి, లేదా పూర్తి చేయాలి. ఏదైనా ప్రయత్నం లోపం ఉన్నట్లు తేలితే, రాబోయే సంవత్సరంలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా స్పోర్ట్స్ ఆడేందుకు మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. లక్కీ సైన్- రావి చెట్టు