#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని కరోనా విలయతాండవంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంఅంతర్జాతీయంకాలజ్ఞానంExplainer కరోనా విలయతాండవంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంఅంతర్జాతీయంకాలజ్ఞానంExplainer HOME » PHOTOGALLERY » ASTROLOGY » HOROSCOPE LUCKY COLOURS TO WEAR ACCORDING TO ZODIAC SIGNS THIS YEAR NK Astrology: ఏ రాశి వారు ఏ కలర్ డ్రెసెస్ వేసుకోవాలి... తెలుసుకోండి Zodiac signs: రాశులకూ, రంగులకూ సంబంధం ఉంటుందంటున్నారు జ్యోతిష పండితులు. మరి ఏ రాశి వారికి ఏ కలర్స్ కలిసొస్తాయంటున్నారో తెలుసుకుందాం. News18 Telugu | January 27, 2021, 2:45 PM IST 1/ 13 Zodiac signs: ప్రతీ సంవత్సరం గ్రహాల కదలికలను బట్టీ... ఎవరు ఏయే రంగుల డ్రెసెస్ వేసుకోవాలనేది జ్యోతిష శాస్త్ర పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని రకాల రంగులు కొందరికి బాగా కలిసొస్తాయని చెబుతున్నారు. 2020 ఎలాగూ ఎవరికీ కలిసిరాలేదు. కరోనా అందరి జీవితాలనూ ఛిన్నాభిన్నం చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం చలికాలం వెళ్లిపోతున్న సమయం. ఇప్పటి నుంచి మనం తేలికపాటి, గాలి బాగా ఆడే లాంటి డ్రెసెస్ వేసుకోవడం మంచిది. మరి అవి ఎవరు ఏ రంగువి వేసుకోవాలో తెలుసుకుందాం. 2/ 13 మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) మేషరాశి వారు ఈ సంవత్సరం పింక్ (గులాబీ) కలర్ డ్రెసెస్‌ను వీలైనంత ఎక్కువగా వేసుకోవాలి. ఇవి వారికి ఎదురయ్యే సమస్యలను తొలగిస్తాయి. 3/ 13 వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బ్లూ, గ్రీన్ కలిసొస్తాయి. ఇవి అవరోధాలను తొలగిస్తూ... ఆదాయం పెరిగేలా చేస్తాయి. మీరు ఈ రంగుల రాళ్లను కూడా కలిగివుండొచ్చు. 4/ 13 మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మిథున రాశివారు వీలైనంతవరకూ గ్రీన్ కలర్ డ్రెసెస్ వేసుకోవాలి. మిగతా రంగుల బట్టలకు వీలైనంతవరకూ దూరంగా ఉండాలి. 5/ 13 కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) కర్కాటక రాశివారు ఈ సంవత్సరం బ్లూ, వైట్ డ్రెసెస్ వేసుకుంటే విజయాలు వరిస్తాయి. 6/ 13 సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) సింహరాశి వారు వీలైనంత వరకూ ఆరెంజ్, రెడ్ కలర్స్ వాడాలి. అవరోధాలన్నీ తొలగిపోతాయి. పనికి, ఉద్యోగానికీ వెళ్లే ముందు ఈ రెండు రంగులు ఉన్న డ్రెసెస్ వేసుకోండి. 7/ 13 కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) కన్యా రాశి వారికి బాగుంది. ఎక్కువ రంగులు వేసుకునే ఛాన్స్ ఉంది. వారు బ్లూ, ఎల్లో, పర్పుల్, గ్రీన్ కలర్ డ్రెసెస్ వేసుకోవచ్చు. 8/ 13 తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) తెలుపు, పర్పుల్ కలర్స్ తులరాశి వారికి కలిసొస్తాయి. ఈ రెండు రంగులూ ఉన్న డ్రెసెస్ కూడా వేసుకోవచ్చు. ఇవి వారికి మంచి ఫలితాలు తెస్తాయి. 9/ 13 వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) వృశ్చిక రాశి వారికి మెరూన్ (Maroon), గ్రే (gray) కలర్ బట్టలు మంచి ఫలితాలు ఇస్తాయి. 10/ 13 ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎల్లో కలర్ డ్రెసెస్ విజయాలు తెస్తాయి. 11/ 13 మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) మకర రాశివారికి బ్లాక్ కలర్ మంచిది. మీకు శనివారం ఏదైనా పని ఉంటే... మీరు తప్పనిసరిగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోవడం మేలు. 12/ 13 కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) కుంభరాశి వారికి బ్లూ, బ్లాక్ కలర్ డ్రెస్సులు మంచి ఫలితాలు ఇస్తాయి. 13/ 13 మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) లైట్ గ్రీన్, పర్పుల్, ఎల్లో కలర్స్... మీన రాశివారికి బాగా కలిసొస్తాయి. ఈ సంవత్సరం వారు ఇలాంటి డ్రెసెస్ వేసుకుంటే మేలు. తాజా వార్తలుపెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్‌తో ఆ పనిచేసేశా...ఇఫ్పుడు నా భర్తకు తెలిస్తే ఎలా...?Very Sad: పుట్టినరోజు వేడుకలో విషాదం.. ఊహించని ఘటనతో అంతా తలకిందులు..కూతురిని ప్రేమిస్తున్నాడని.. ఆమె ప్రియుడి కుటుంబంలో నలుగురిని కాల్చి చంపిన తండ్రి..ISRO Recruitment 2021: బీటెక్, డిప్లొమో చేసిన వారికి శుభవార్త.. ఇస్రోలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే Top Stories Google Banned Nine Apps: తొమ్మిది యాప్స్‌ను తొలగించి.. బ్యాన్ చేసిన గూగుల్ బీటెక్, డిప్లొమో చేసిన వారికి శుభవార్త.. ఇస్రోలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే కూతురిని ప్రేమిస్తున్నాడని.. ఆమె ప్రియుడి కుటుంబంలో నలుగురిని కాల్చి చంపిన తండ్రి.. Twitter India: ట్విట్టర్ కు మరో షాక్...సంస్థ ఎండీపై కేసు నమోదు... Corona : విండీస్ హార్డ్ హిట్టర్ కు కరోనా పాజిటివ్..కోహ్లీసేనకు డేంజర్ బెల్స్..