Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ధనలాభ సూచనలు.. ప్రేమ వ్యవహారాల్లో విజయం

Today Horoscope: నేడు శుక్రవారం (అక్టోబర్ 08).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాసుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్మనాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.