జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడికి ప్రత్యేక స్థానముంది. అంగారకుడిని గ్రహాల కమాండర్‌గా పిలుస్తారు. కుజుడిని ధైర్యం, శక్తి, శౌర్య పరాక్రమాల కారంగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు స్థానం శుభప్రదంగా ఉన్నప్పుడు వారిపై అంగారకుడి అనుగ్రహం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)