మీనం, మకరం రాశుల జాతకాలు ప్రశాంతత, గంభీరత.. రెండు రకాల స్వభావాలను కలిగి ఉంటాయి. వీరు కొంచెం భావోద్వేగంగా ఉంటారు. ఐనప్పటికీ పరస్పరం సహకరించుకోవాలి. ఇద్దరూ క్రమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.మీనరాశి వ్యక్తి మకరరాశి వారిని వివాహం చేసుకుంటే.. వారిద్దరూ సంతోషంగా ఉంటారు. పరిణతి చెందిన, తెలివైన జంటగా పేరు తెచ్చుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)