Holi celebrations: హోలీ పండుగ వచ్చేసింది. ఇంటిల్లిపాదీ, బంధువులు, స్నేహితులు అందరూ రంగులు చల్లుకుంటున్నారు. రంగులు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మన జీవితాన్ని కలర్ఫుల్ చేస్తాయి. ఐతే... అన్ని రంగులూ అందరికీ మేలు చెయ్యవన్నది జ్యోతిష శాస్త్ర నిపుణుల మాట. రాశి ఆధారంగా ఆయా రంగులతో వేడుకలు జరుపుకుంటే... జీవితం ఆనందమయం అవ్వడమే కాక... ఆర్థికంగా కలిసొస్తుందని చెబుతున్నారు.