మిధున రాశి- మిథున రాశి వారికి హిందూ నూతన సంవత్సరంలో శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం మిధున రాశి వారికి బృహస్పతి ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. పాత పెట్టుబడి నుంచి లాభాలు వస్తాయి. దాంతో ఆదాయం భారీగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరంలో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తులా రాశి- హిందూ నూతన సంవత్సరం తులా రాశి వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. దేవగురువు బృహస్పతి శుభ అంశం కూడా ఈ రాశి పైనే ఉంటుంది. ఏదో ఒక కారణంతో పెళ్లి ఆగిపోయిన వారికి ఈ ఏడాది పెళ్లి జరగనుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు గడిస్తారు. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. ఏడాది పొడవునా డబ్బు రాక ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)