Ugadi 2023: కొత్త సంవత్సరం 2080 ఊహించని పరిణామాలు తప్పవు..! ఆ భయాలు పోవు!
Ugadi 2023: కొత్త సంవత్సరం 2080 ఊహించని పరిణామాలు తప్పవు..! ఆ భయాలు పోవు!
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది... రేపే ఉగాది.. ఇక ఈ ఏడాది ఎలా ఉండనుంది..? ఊహించని పరిణామాలు తప్పవా..? రాజకీయ అనిశ్చితులు ఏ రాష్ట్రాల్లో నెలకొంటాయి... మిగిలిన భయాల మాటేంటి..? దీనిపై జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు..?
తెలుగు సంవత్సరాలు 60. వరుస క్రమం ప్రభవతో మొదలై అక్షయతో ముగుస్తుంది. ఈ కొత్త సంవత్సరం పేరు శుభకృత్. వరుస క్రమంలో 36వది. ఇది ఇంతకముందు 1903, 1963లలో వచ్చింది. మళ్లీ 2083లో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఇక ఈ ఏడాది ఎలా ఉండనుంది..? ఊహించని పరిణామాలు తప్పవా..? రాజకీయ అనిశ్చితులు ఏ రాష్ట్రాల్లో నెలకొంటాయి... మిగిలిన భయాల మాటేంటి..? దీనిపై జ్యోతిష్యుడు హేమంత్ భరద్వాజ్ ఏం చెబుతున్నారు..? (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో వర్షాలు కురవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారట. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అదే సమయంలో దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో రాజకీయ అలజడి రేగే అవకాశం ఉందని జ్యోతిష్యుడు అభిప్రాయపడ్డారు.
5/ 7
అటు వ్యాధులు మొదలైన వాటి నుంచి ప్రజలకు పూర్తి భరోసా లభించకపోవచ్చని, అంటే అంటువ్యాధి భయం గతేడాది లాగే మిగులుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశముందని.. దీని వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
7/ 7
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.