Pooja room as per vastu: పూజగదిని ఇలా పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Pooja room as per vastu: పూజగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, చెత్త లేకుండా పెట్టుకోవాలి. ఇక పూజగదిలో తెలుపు లేదా పసుపు లేదా నీలం రంగులో పెయింటింగ్‌ వేసుకోవాలి.