Relationship: ఈ పూజలు చేస్తే భార్యాభర్తల మధ్య మరింతగా ప్రేమ.. వివాదాలన్నీ పరిష్కారం.. తెలుసుకోండి

భార్యాభర్తల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉన్నా చిన్నపాటి గొడవలు సహజం. అయితే.. ఈ జ్యోతిష్య శాస్త్ర సలహాను పాటించడం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయని విశ్వాసం.