అలాగే పర్సులో ఎప్పుడూ పాత బిల్లులు, వేస్ట్ పేపర్లు పెట్టుకోవద్దని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది, ఇది అనేక రకాల నష్టాలను, ఇబ్బందులను కలిగిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్స్‌లో ఎప్పుడూ పదునైన వస్తువులను ఉంచకూడదంటున్నారు. ఇలాంటి పనులు చేయడంతో ఖర్చు పెరుగుతుంది. డబ్బు పోతుంది.