Marriage: ఒక్కసారి చూసుకోండి.. ఈ మూడు రాశుల్లో ఏ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మీ జీవితం..

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. వైవాహిక జీవితం సాఫీగా సాగితేనే అది సాధ్యం. లేకపోతే జీవితాంతం మంటే. పెళ్లి సంబంధం విషయంలో కుల, గోత్రాలు పట్టింపులు ఎక్కువే. అలాగే వధూవరుల జాతకాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. Getting married is a harvest of hundreds of years, said the elders. It is possible if married life goes smoothly. Otherwise it will Painful for the rest of your life. Caste and tribe matter more when it comes to marriage. Also the horoscopes of the bride and groom also play a major role.