Home » photogallery » astrology »

GURU VAKRI 2022 KNOW DATE AND POSITIVE EFFECTS ON 4 ZODIAC SIGNS OF IT PVN

4 Zodiac Signs : రాబోయే 119 రోజులు ఈ నాలుగు రాశుల వారికి మహర్దశ..పట్టిందల్లా బంగారమే!

విద్య, జ్ఞానం, జీవిత భాగస్వామి మొదలైన వాటికి కారణ గ్రహమైన బృహస్పతి జూలై 29 శుక్రవారం తన గమనాన్ని మార్చుకోబోతోంది. బృహస్పతి మీన రాశిలో తిరోగమనంలో ఉంటుంది, అంటే జూలై 29న తెల్లవారుజామున 02:06 గంటలకు బృహస్పతి యొక్క రివర్స్ కదలిక మీనంలో ప్రారంభమవుతుంది. దాదాపు నాలుగు నెలల పాటు అంటే జూలై 29 నుంచి నవంబర్ 24 వరకు గురు వక్రి ఉంటుంది. నవంబర్ 24వ తేదీ గురుగ్రహం తెల్లవారుజామున 04:31 నిమిషాలకు గురుడు మీనరాశిలోనే ఉంటాడు అంటే మళ్లీ గురు ప్రత్యక్ష సంచారం ప్రారంభమవుతుంది. గురువు యొక్క రివర్స్ కదలిక వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.