గురువు తన సొంత రాశిలో కూర్చొని హసం రాజ యోగాన్ని సృష్టిస్తాడు. ఇక శుక్రుడు దాని ఉన్నతమైన మీన రాశిలోకి ప్రవేశించి.. మాళవ్య యోగాన్ని సృష్టిస్తుంది. ఈ రెండు రాజయోగాలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనవి. గురు, శుక్ర గ్రహాల కలయికలో జన్మించిన వ్యక్తులు.. సద్గురువు, వేదపాఠకుడే కాకుండా సాహిత్యం, కళలలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)