Home » photogallery » astrology »

GURU PURNIMA 2022 THE COMBINATION OF 3 PLANETS IN GEMINI WILL CREATE TRIGRAHI YOGA THESE THREE ZODIAC SIGNS WILL GET MONEY SK

Astrology: మిథున రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. డబ్బే డబ్బు

Astrology | Trigrahi Yoga: జులై 13న గురు పూర్ణిమ. అదే రోజు మిథున రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాలు కలవనున్నాయి. త్రిగ్రాహి యోగం వల్ల మూడు రాశుల వారికి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.