హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Guru Margi 2022: బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఆరు రోజుల్లో మారనున్న ఈ రాశుల భవిష్యత్తు.. లాటరీ తగిలినట్టే!

Guru Margi 2022: బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఆరు రోజుల్లో మారనున్న ఈ రాశుల భవిష్యత్తు.. లాటరీ తగిలినట్టే!

Guru Margi 2022: నవంబర్ 24 న.. గురు గ్రహం మీన రాశిలోకి ప్రవేశించనుంది. ,అంటే, ఈ తేదీ నుంచి గురు ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తారు. ఎవరి జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే, వారు తమ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. గురు మార్గం ముఖ్యంగా 6 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Top Stories