మేషం (Aries): మేష రాశి వారికి డిసెంబరు నెల శుభప్రదంగా ఉంటుంది. ధనలాభం పొందుతారు. ఉపాధి, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. అవివాహతులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)