జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో డబ్బు వర్షం కురవబోతుంది. అంతేకాకుండా ఈ రాశుల వారి ఆరోగ్యం మెరుగుపుడుతుంది. ఈ రాశుల వారికి ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. వీరు ఏ పనిని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
నవంబర్ 13న బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతోంది. బుధుడి సంచారం వలన ఈ రాశుల వారు తమ వృత్తుల్లో విజయాన్ని అందుకుంటారు. ఈ సమయం వ్యాపారానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా అధికంగా డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది. భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)