ఎనిమిది అక్షరాల శ్రీకృష్ణుని పేర్లు: కామబీజశిరోమణి. శ్రీకృష్ణుని పైన పేర్కొన్ననామాలను జపించడం ద్వారా శ్రీకృష్ణుని పూజించడం వల్ల ఇంటికి , గృహానికి సౌభాగ్యం కలుగుతుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)