హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Famous ganesh temples: వినాయకుని పండుగ సమయంలో ఈ గణపతి ఆలయాలను సందర్శిస్తే అదృష్టం..

Famous ganesh temples: వినాయకుని పండుగ సమయంలో ఈ గణపతి ఆలయాలను సందర్శిస్తే అదృష్టం..

Ganesh chaturthi 2022: గౌరీ గణేష్ పండుగకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ పండుగను దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. గత 2 సంవత్సరాలుగా కరోనా పండుగ మసకబారింది. ఈ ఏడాది పండుగ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ సమయంలో సందర్శించదగిన గణేశ ప్రత్యేక ఆలయాల జాబితా ఇక్కడ ఉంది.

Top Stories