హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Vastu Tips: ఈ భూమిని కొనుగోలు చేస్తే అదృష్టం.. వ్యాపారంలో భారీ లాభం..

Vastu Tips: ఈ భూమిని కొనుగోలు చేస్తే అదృష్టం.. వ్యాపారంలో భారీ లాభం..

Vastu Tips:వాస్తు శాస్త్రం ప్రకారం భూమి ఆకారం శుభమో, అశుభమో కూడా తెలుసుకోవచ్చు. వివిధ రకాల నేలలు ఉన్నాయి, వీటిలో వృత్తాకారం, చతురస్రం, దీర్ఘచతురస్రాకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కాబట్టి గృహ నిర్మాణానికి ,వ్యాపారానికి ఎలాంటి భూమి శుభప్రదంగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం.

Top Stories