మకరం (Capricorn): ప్రస్తుతం మకరరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది.జూలై నెల మకరరాశి వారికి ఎంతో ప్రత్యేకం. శని దేవుడు మీ రాశికి అధిపతి. ఐతే జూలై 12న శని సొంత రాశిలోకి శనిగ్రహం ప్రవేశిస్తుంది. అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. (ప్రతీకాత్మక చిత్రం)