Shani dosham pariharan: మీ జాతకంలో శనిదోషాన్ని ఇలా తగ్గించుకోండి.. పరిహారాలు ఇవే..

నవగ్రహాల్లో న్యాయానికి అధిపతిగా ఉండే గ్రహాల్లో శనిభగవానుడు మాత్రమే. ఈశ్వరుడి ఆశీర్వాదాలు పొందినవాడు. సాధారణంగా శనిగ్రహం స్థానం మారుతుంది అనగానే భయపడతారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకుంటే శనిగ్రహం వల్ల కలిగే నష్టాల నుంచి బయట పడవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.