కర్కాటకం: (Cancer) ఆర్థిక వ్యవహారలతో చికాకులు కలగొచ్చు. గతంలో మీకు తెలిసిన వారి నుంచి అప్పు తీసుకున్నా లేదా ఇచ్చినా.. అప్పు వల్ల మీ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తూ వర్తమానంలో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. సంయమనం పాటించండి. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామి మాట వినండి. లక్కీ సైన్ – కార్డ్బోర్డ్ పెట్టెలు.