పితృదోషం, శనిదోషం, సూర్యదోషాల నివారణకు అన్నం దానం చేయడం చాలా ముఖ్యమని మన శాస్త్రాల్లో చెప్పబడింది. పితృ దోషాన్ని నివారించడానికి, అవసరమైన వారికి అన్నం దానం చేయండి. శని దోష నివారణకు అన్నంలో నల్ల నువ్వులు కలిపి దానం చేయండి. సూర్యదోషం రాకుండా ఉండాలంటే అన్నంలో కొద్దిగా పసుపు కలిపి తండ్రిలాంటి పేదవారికి దానం చేయండి.