నాల్గొవ రోజు అమ్మకు కూష్మాండంతో పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి పియర్‌ను కూడా సమర్పించవచ్చు. అమ్మకు ఎల్లప్పుడూ 1, 3 లేదా 5 క్రమంలో ఏ పండ్లనైనా సమర్పించాలని గుర్తుంచుకోవాలి. అమ్మ స్కందమాతను పూజించే ఐదవ రోజున తీయ్యని ద్రాక్ష పండును సమర్పించాలి. ఇక ఆరవ రోజు ఆ కాత్యాయనికి ఏదైనా పండును ప్రసాదంగా ఇస్తారు. అమ్మవారికి ముఖ్యంగా అష్టమి రోజు సీతాఫలం అందించాలి. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి పూజ కోసం 9 నారింజలను సమర్పించాలి. కానీ, ఆ పండ్లు తీపిగా ఉండాలని గుర్తుంచుకోవాలి.