స్వప్న శాస్త్రం ప్రకారం.. మనం చాలాసార్లు ఒకే కలని, ఒకే వ్యక్తిని, ఒకే స్థలాన్ని మళ్లీ మళ్లీ చూస్తాము. ఈ కలలు ఎప్పుడూ ఒకే విధంగా కనిపిస్తాయి. వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇది కూడా మన పునర్జన్మలోని కొన్ని సంఘటనలకు సంబంధించినదిగా స్వప్న శాస్త్రం నమ్ముతుంది. (ప్రతీకాత్మక చిత్రం)