Home » photogallery » astrology »

DON NOT KEEP SUCH PICTURES IN THE BEDROOM THAT WILL DESTROY THE MARRIED LIFE RNK

అలాంటి చిత్రాలను పడకగదిలో పెట్టకండి.. అవి వైవాహిక జీవితంలో వినాశనం కలిగిస్తాయి..

Vastu shastra: సాధారణంగా పడకగది అంటే ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. కష్టపడి పని చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. భాగస్వామితో సమయం గడుపుతారు. కానీ పడకగదిలో ప్రతికూలత ఉంటే, దాంపత్య జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి