D అక్షరం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్లంలో D అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లను చాలా తెలివైనవారుగా పరిగణిస్తారు. అదే సమయంలో వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి తమ శక్తిని ,సమయాన్ని తెలివిగా ఉపయోగిస్తారు. D అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వారికి సరస్వతీ మాత ఆశీస్సులతో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు.(Did you start the name with these 4 letters Good luck for your life Progress in every work )
G అక్షరం...
ఆంగ్లంలో G అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు తమ స్వభావంతో అందరి హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. ప్రశాంతంగా ,సరళంగా ఉండే ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు.(Did you start the name with these 4 letters Good luck for your life Progress in every work )
K అక్షరం...
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం K అనే అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులు. వారి ప్రేమను పొందడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అలాగే ఈ వ్యక్తుల స్వభావం చాలా నిజాయితీగా ,దయతో ఉంటుంది.(Did you start the name with these 4 letters Good luck for your life Progress in every work )
.(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)(Did you start the name with these 4 letters Good luck for your life Progress in every work )