నీటి కొరత లేకుండా చూసేందుకు ప్రతి ఒక్కరి ఇంట్లో నీటి ట్యాంక్ ఉంటుంది. ఇంటి పై కప్పులో ఎక్కువగా నలుపు రంగులో వాటర్ ట్యాంక్ అమర్చుకోవడం మనం గమనించాం. ఈ వాటర్ ట్యాంక్ చాలా ఉపయోగకరమైంది. అవసరమైన సమయాల్లో నీటి కొరతను తీరుస్తుంది. నీటి కోసం ఉపయోగించే ట్యాంక్‌ను ఉపయోగించడం కూడా వాస్తులో చాలా ముఖ్యమైనది.(Does the house have a water tank on this side Remove immediately Financial problems surround) (Image credits:Facebook)
నీటి ట్యాంక్‌ను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే నీటి ట్యాంక్‌ను తప్పు దిశలో ఉంచడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది వ్యక్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గాలి, నీరు ,అగ్నికి దిశ నిర్ణయిస్తారు. కాబట్టి దానిని కచ్చితంగా పాటించడం అవసరం.(Does the house have a water tank on this side Remove immediately Financial problems surround)
ఆగ్నేయ దిశలో ఉంచడం అశుభం..
అంతే కాదు వాటర్ ట్యాంక్ ఆగ్నేయ దిశలో నీరు నిండిన ట్యాంక్ ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశను అగ్ని దిశ అంటారు. వాస్తు ప్రకారం, అగ్ని ,నీరు సరిపోలలేదు. ఇది శుభప్రదంగా పరిగణించరు. కాబట్టి ఈ దిశలో వాటర్ ట్యాంక్ ఉంచడం మానుకోండి.(Does the house have a water tank on this side Remove immediately Financial problems surround)
ఈ దిశలో ఉంచడం వల్ల ఇంటి సభ్యులకు శుభ ఫలితాలు కలుగుతాయి.(Does the house have a water tank on this side Remove immediately Financial problems surround)(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)