మహా శివుడికి బిళ్వ (Bilwa Leaf) వృక్షం ఆకులన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వుల సైంటిఫిక్ నేమ్ ఏగిల్ మార్మెలోస్ (Aegle marmelos). ఈ పువ్వులు, బిళ్వ వృక్షం ఎక్కడబడితే అక్కడ కనిపించవు. చాలా అరుదుగా ఇవి ఉంటాయి. అందువల్ల మీరు శివుడికి ఇష్టమైన పూజ చెయ్యాలనుకుంటే... ముందు బిళ్వ వృక్ష ఆకులు, పువ్వులను సేకరించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఈ పూలు మీకు లభించకపోతే... కనీసం బిళ్వ ఆకులతోనైనా పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం. ఈ రోజుల్లో ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో ఈ ఆకులు లభిస్తున్నాయి. ఇవి ఎండినవి అయినా పర్లేదనీ, స్వామి కరుణిస్తారని పండితులు చెబుతున్నారు. (Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm these. Contact the concerned specialist before implementing them.)