Tirumala: తిరుమల శ్రీవారిని 'గోవిందా' అని ఎందుకు అంటారో తెలుసా?

స్వామివారిని గోవిందా.. అని ఎందుకు అంటారు? ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం చాలా మందికి తెలీదు. గోవిందా అనే నామం కోసం కొండ దిగి వచ్చాడని అంటారు.