Home » photogallery » astrology »

DO YOU KNOW WHY HINDUS USE MANGO LEAVES FOR FESTIVALS AND FUNCTIONS RNK

Mango leaves: పండుగలకు.. పేరంటానికి మామిడి ఆకులు తప్పనిసరి.. వీటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Mango leaves benefits: పండుగ, పూజలు ఎక్కడ జరిగినా మామిడి ఆకులను ఉపయోగిస్తాం. ఈ సందర్భంలో, మామిడి ఆకులను ఇంటి ద్వారానికి, ముందు కడతారు. ఈ ఆకులు లేనివే ఏ పూజలు పూర్తికావు. వేడుకలో ఈ మామిడి ఆకులన్నీ ఎందుకు వాడతారో తెలుసా?