Laughing buddha: కొత్త ఏడాదికి లాఫింగ్ బుద్దాను ఇంటికి తెచ్చుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

keeping Laughing buddha idol: ఈ లాఫింగ్ బుద్ధుడు జీవితంలోని దు:ఖాలను తొలగిస్తుంది. సరైన స్థలంలో ఉంచడం ముఖ్యం. మీ జీవితంలో సంపద, శ్రేయస్సు తీసుకురావడానికి ఇంట్లో లాఫింగ్ బుద్ధుడిని ఉంచండి.