వాస్తు ప్రకారం ఇంట్లో వివిధ వస్తువుల కోసం స్థలాన్ని కేటాయించండి. అవి సరైన స్థలంలో ఉన్నప్పుడు, మానవ జీవిత సంపద, శ్రేయస్సు బాగుంటుందని అంటారు. మనం ఎన్నో అనుకుంటాం ..అది జరగకపోతే, అది విచారకరంగా ఉంటుంది. అయితే, వాస్తు నియమాలు పాటించని వారికి కూడా కొన్ని వాస్తు దోషాలు వస్తాయి. మీ ఇంటి బాత్రూమ్ సరైన స్థలంలోనే ఏర్పాటు చేసుకోవాలి. Bathroom vastu tips: