వాస్తుశాస్త్రంలో ప్రతిదానికి ఒక దిశ, నియమాలు ఉంటాయి. అవి పాటించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉండవచ్చు. ఆ ఇంట్లో ఉండేవారు కూడా ఎల్లవేళలా విజయం సాధిస్తారు.. మీకు అదృష్టం కూడా వరిస్తుంది. అందుకే ఏదైనా వాస్తు నియమాలను అనుసరించి చేయాలి. అదే సరైంది. లేకపోతే దానివల్ల కలిగే దుష్పలితాలకు దారితీస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం-Shutterstock.Com)
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి గురువారం తులసి మొక్కకు నీటితోపాటు పాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఏవైనా అవాంతరాలు ఉంటే తొలగిపోతాయి. పెనం మీద రొట్టె కాల్చే ముందు పాలను దానిపై చల్లుకోవడం శుభప్రదమని భావిస్తారు. ఇలా చేస్తే.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు.(ప్రతీకాత్మక చిత్రం-- Shutterstock.Com)
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి గురువారం తులసి మొక్కకు నీటితోపాటు పాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఏవైనా అవాంతరాలు ఉంటే తొలగిపోతాయి. పెనం మీద రొట్టె కాల్చే ముందు పాలను దానిపై చల్లుకోవడం శుభప్రదమని భావిస్తారు. ఇలా చేస్తే.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం-- Shutterstock.Com)
వాస్తు శాస్త్రం ప్రకారం గురువుల చిత్ర పటాలను లివింగ్ రూం లేదా డ్రాయింగ్ రూంలో ఉంచండి. దీంతో వారి ఆశీర్వాదాలు ఇంటి సభ్యులపై ఉంటుంది. విరిగిపోయిన ఫర్నిచర్, చెత్త, అనవసరమైన వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది ఇంటికి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.అలాగే ఒకే ఇంట్లోని బెడ్రూంలలో రెండు మంచాలు ఉండకూడదు. ఇలా ఉంటే వెంటనే తీసేయండి. లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం-- Shutterstock.Com)