'Don't jude a book by it's cover' ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాశులవారికి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా వ్యక్తి చూడగానే అంచనా వేసేస్తాం. వాళ్లేం ఏం చేస్తారు? వీళ్ల వల్ల కాదు అని. కానీ, రాశిచక్రాల ఆధారంగా 4 రాశులవారికి అపారమైన మేధస్సు ఉంటుంది. కానీ, వారి ట్యాలెంట్ బయటకు బోస్ట్ చేయడం.. చెప్పుకోవడం వారికి ఆసక్తి ఉండదు.
కర్కాటక రాశి.. ఈ రాశివారు సాధారణంగానే ఎమోషనల్గా ఉండే లక్షణాలు ఉంటాయి. కానీ, అందులో కొందరు వాళ్ల శక్తి సామర్థ్యలను ఉపయోగించి ఏ పనినైనా సాధిస్తారు. చాలా క్రియోటివ్. వారు పూర్తి చేసిన పనిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కర్కాటక రాశివారిని ఎవరైనా తక్కువగా అంచనా వేయడం ఇష్టం ఉండదు. దాన్నిమరింత ఛాలేంజింగ్ గా తీసుకుంటారు. అందుకే వారి దారికి అడ్డు పడకండి.
కన్యా రాశి.. ఈ రాశివారు ఏ పని చేసినా.. ఇతరులు ఉంటేనే చేస్తామనుకుంటారు. కానీ, ఒక్కసారి వారు లీడ్ తీసుకుంటే.. చాలా అద్భతమైన సక్సెస్ సాధిస్తారు. కన్యారాశివారు కూడా సూపర్ ట్యాలెంటెడ్. కానీ, దాన్ని పైకి అడ్వర్టైజ్ చేయాలనుకోరు. అందుకే ఈ రాశివారిని మీరు తక్కువ అంచనా వేశారా? మీ మైండ్ బ్లో అయ్యే రిజల్ట్స్ చూపిస్తారు. అంత క్లిష్టమైన పనులను కూడా సాధించేస్తారు.
మీన రాశి.. ఈ రాశివారు ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ, పైకి కనిపించేది నిజం కాదు కదా.. ఎప్పుడూ.. ఏ విషయాన్నైనా ముందుగానే మైండ్లోనే అంచనా వేసేసుకుంటారు. దానికి మంచి పేరు కూడా పొందుతారు. అందుకే ఈ రాశివారిని మీరు తక్కువ అంచనా వేస్తే.. దానికి సరైన సమాధానం చెప్పి తీరతారు. మీనురాశివారు ఏం కావాలనుకుంటున్నారో అది సెంట్ పర్సెంట్ సాధిస్తారు.