హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Bathukamma 2022: సద్దుల బతుకమ్మ .. చాలా ప్రత్యేకమైందని తెలుసా?

Bathukamma 2022: సద్దుల బతుకమ్మ .. చాలా ప్రత్యేకమైందని తెలుసా?

Bathukamma 2022: బతుకమ్మ (Bathukamma) పండుగ ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది. దీన్ని 9 రోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇదినవరాత్రుల (Navaratri) కి ముందు రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటారు.