Home » photogallery » astrology »

DO YOU KNOW THE AMAZING HISTORY OF KASHI VISHWANATHA TEMPLE RNK

Kashi temple: కాశీ విశ్వనాథ దేవాలయం ప్రత్యేకతలు మీకు తెలుసా?

కాశీ పవిత్ర గంగానది ఒడ్డున ఉంది. ఈ కాశీ విశ్వనాథ దేవాలయం భక్తులకు ప్రత్యేకమైనది. మహాదేవుని దర్శనం కోసం భారతదేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.