Home » photogallery » astrology »

DO NOT TIE THIS COLOR RAKHI EVEN BY MISTAKE ON RAKHI PORNAMI 2022 BE CAREFUL WHILE BUYING RNK

Rakhi pournami 2022: రాఖీపౌర్ణమిరోజు పొరపాటున కూడా ఈ రంగు రాఖీని కట్టకండి.. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త..

Rakhi pournami 2022: రాఖీ పండుగ అన్నాచెల్లెల్ల ప్రేమకు చిహ్నం. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రక్షాసూత్రాన్ని కట్టి, వారికి మంచి ఆరోగ్యం ,దీర్ఘాయువును కోరుకుంటారు. అయితే ఈ రోజు రాఖీ కొనే సమయంలో సోదరీమణులు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.