మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా మన అవసరాలు కూడా మారుతున్నాయి. దీనికి పగలు, రాత్రి కష్టపడతాం. అయినా, ఏదో ఒక కొరత ఉండే ఉంటుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక నియమాల గురించి తెలుసుకోవాలి.డఆగిపోయిన గడియారం.. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే పనిచేయని గడియారాన్ని అస్సలు చూడకూడదు. పని చేయని గడియారంతో మీ రోజంతా పాడవుతుంది. వాస్తు ప్రకారం పనిచేయని గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు. అది ఇంటికి అశుభంగా పరిగణిస్తారు.